సైదాపూర్ వైద్యాధికారి పై వేటు
సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి గత కొద్ది నెలలుగా విధుల పట్ల నిర్లక్ష్యంగా నిర్వహిస్తున్న సైదాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ కృష్ణ కుమార్ పై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ వేటు వేశారు.మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొద్ది నెలలుగా కృష్ణ కుమార్ వీధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుపై ఆయన … Read more