బస్ డిపోలో కార్తీక మాస వనబోజనాలు
హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజూరాబాద్ పట్టణ కేంద్రంలోని స్థానిక బస్ డిపోలో గురువారం రోజున కార్తీక మాస వనబోజన కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ మరియు పీహెచ్బీ ఉద్యోగులందరు ఒక్కచోట చేరి పలురకాల ఆటలు,పాటల పోటీ నిర్వహించి విజేతలను ఎంపిక చేశారు.అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిపో మేనేజర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ కార్యక్రమం ఉద్యోగులందరి మానసిక ఉత్సాహం కోసం ఆర్టీసీ ఈ కార్యక్రమంను ఆర్టీసీ ఎండి సజ్జనార్ కార్తీకమాస వన భోజన కార్యక్రమం రెండు రోజులు నిర్వహించాలనే ఆదేశాల మేరకు , … Read more