పారా బాయిల్డ్ రైస్ మిల్లులో తనిఖీలు
శంకరపట్నం/ధనాధన్ న్యూస్: శంకరపట్నం మండలంలోని తాడికల్ గ్రామంలో గల రాజరాజేశ్వర పారా బాయిల్డ్ రైస్ మిల్లులో శనివారం ఎన్ఫోర్స్మెంట్ స్టేట్ కమిటీ తనిఖీలను నిర్వహించింది. ఈ తనిఖీలను స్టేట్ కమిటీ మెంబర్ లక్మా రెడ్డి ఆధ్వర్యంలో చేశారు.2022-23 రబీ సీజన్ కు సంబంధించి సేకరించిన ధాన్యం ప్రభుత్వానికి ఇచ్చిన ధాన్యం సరిచూడగా ఆ పారా బాయిల్డ్ రైస్ మిల్లులో మూడు లక్షల ఇరవై వేల ధాన్యం బస్తాలు ఉండాల్సి ఉండగా 1670 ధాన్యం బస్తాలు తక్కువగా ఉన్నాయని … Read more