మోత్కూలగూడెం వాసికి రాష్ట్ర స్థాయి అవార్డు
జమ్మికుంట,మార్చి 24:జమ్మికుంట పట్టణం మోత్కూలగూడెం కు చెందిన పొనగంటి సంపత్ పటేల్ రెండవ సారి రాష్ట్ర స్థాయి అవార్డు అందుకున్నారు.పెద్దపల్లి జిల్లా డి ఎం హెచ్ ఓ కార్యాలయంలో టి.బి ల్యాబ్ సూపర్ వైజర్ గా విధులు నిర్వహిస్తున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గo జమ్మికుంట మున్సిపల్ పరిధి మోత్కులగూడెం కు చెందిన పొనగంటి సంపత్ పటెల్ వారు అందించిన సేవలకు గాను ప్రపంచం క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా మార్చి 24న హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి … Read more