బీఎస్పీ జిల్లా అధ్యక్షులుగా దొడ్డే శ్రీనివాస్ నియామకం

కరీంనగర్ మార్చ్ 27:జమ్మికుంట మండలం పెద్దoపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దొడ్డె శ్రీనివాస్ ను బహుజన సమాజ్ పార్టీ కరీంనగర్ జిల్లా  అధ్యక్షుడిగా నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ ఉత్తర్వులు జారీచేశారు.మంగళవారం హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో దొడ్డె శ్రీనివాస్ ను జిల్లా అధ్యక్షునిగా నియమించారు. శ్రీనివాస్ పెద్దంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ గా పనిచేశారు.2007లో బహుజన సమాజ్ పార్టీలో చేరిన ఆయన జిల్లా ఉపాధ్యక్షుడిగా,హుజురాబాద్ నియోజకవర్గం అధ్యక్షునిగా,ఇన్చార్జిగా … Read more

మోత్కూలగూడెం వాసికి రాష్ట్ర స్థాయి అవార్డు

జమ్మికుంట,మార్చి 24:జమ్మికుంట పట్టణం మోత్కూలగూడెం కు చెందిన పొనగంటి సంపత్ పటేల్  రెండవ సారి రాష్ట్ర స్థాయి అవార్డు అందుకున్నారు.పెద్దపల్లి జిల్లా డి ఎం హెచ్ ఓ కార్యాలయంలో  టి.బి ల్యాబ్ సూపర్ వైజర్ గా విధులు నిర్వహిస్తున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గo జమ్మికుంట మున్సిపల్ పరిధి మోత్కులగూడెం కు చెందిన పొనగంటి సంపత్ పటెల్  వారు అందించిన సేవలకు గాను ప్రపంచం క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా మార్చి 24న హైదరాబాద్  గాంధీ ఆసుపత్రి  … Read more

మంత్రి పొన్నం ఆవేశం స్టార్ కాదు..ఆత్మ గౌరవ స్టార్..

హుజురాబాద్ మార్చ్ 23:కరీంనగర్ లో మీడియా సమావేశంలో బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పై అనుచిత వ్యాఖ్యలపై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి  పై ఒక ప్రకటనలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.అప్పుడు స్థానిక ఎమ్మెల్యేగా ఈటెల రాజేందర్ ఉంటే చెక్కులు నువ్వు పంచలేదా,అప్పుడు మీకు ప్రోటోకాల్ గుర్తుకు రాలేదా?మా మంత్రి తెలంగాణ ఆత్మగౌరవం కోసం పార్లమెంట్ లో ప్రాణాలకు తెగించి కొట్లడారు.విద్యార్థి ఉద్యమాల దశ నుంచి … Read more

పొలిటికల్ బ్రోకర్ పాడి కౌశిక్ రెడ్డి

సైదాపూర్ మార్చ్23:హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నేడు జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ హుస్నాబాద్ నియోజకవర్గంలోని సైదాపూర్ మండలంలో స్థానిక మండల కాంగ్రెస్ అధ్యక్షులు దొంత సుధాకర్,కాంగ్రెస్ నేతలు గుండారపు శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మిట్టపల్లి కిష్టయ్య తదితర నాయకులతో కలిసి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ … Read more

భగత్ సింగ్ స్ఫూర్తితో యువత ఉద్యమించాలి

కరీంనగర్ మార్చ్ 23:ఏఐవైఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో భగత్ సింగ్ 93 వ వర్ధంతిని పురస్కరించుకొని బోయవాడలోని భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.అనంతరం ఎఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు  బ్రాహ్మణపల్లి యుగంధర్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగశీలి, నేటి యువతకు ఆదర్శప్రాయుడైన భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకుని సామ్రాజ్యవాద పాలకుల విధానాలపై గళం విప్పేందుకు యువత నడుం బిగించాలన్నారు.భారతదేశంలో 1907 సెప్టెంబర్‌ 28న పంజాబ్‌ రాష్ట్రం రాయల్‌పూర్‌ జిల్లా బంగా … Read more

ఘనంగా భగత్ సింగ్ 93వ వర్ధంతి వేడుకలు

హుజురాబాద్,మార్చ్ 20: హుజురాబాద్ పట్టణ కేంద్రంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో భగత్ సింగ్ 93వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్ మాట్లాడుతూ.. భగత్ సింగ్ దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటీష్ ముష్కరులను ఎదిరించి పోరాడి దేశానికి స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడడాని పేర్కొన్నారు. భగత్ సింగ్ జయంతి, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని భగత్ సింగ్ కి భారతరత్న … Read more

ఎమ్మెల్యేగా హీరోయిన్ అనుష్క..ఆ పార్టీ నుంచే పోటీ?

టాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శెట్టి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సినిమాలకు గుడ్ బై చెప్పి.. పొలిటికల్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. జనసేన తరఫున నగరి ఎమ్మెల్యేగా అనుష్క పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మంత్రి రోజాకు పోటీగా అనుష్కను రంగంలోకి దింపాలని జనసేన ప్లాన్ చేస్తుందట. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

సైదాపూర్ లో అక్రమ మద్యం సీజ్

సైదాపూర్ మండలం:సైదాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఎస్ఐ మరియు సిబ్బందితో సంయుక్తంగా పెట్రోలింగ్ చేస్తుండగా సైదాపూర్ గ్రామ శివారులో ఒక వ్యక్తీ కాటన్ డబ్బాలో మద్యం బాటిల్లను  పెట్టుకొని ఉండగా అతని ఆపి తనిఖీ చేయగా బొమ్మనపల్లి గ్రామానికి చెందిన  మామిడి రాజయ్య వద్ద 10.980 లీటర్ల మద్యం బాటిల్లు సుమారు 9,900/- రూపాయల మద్యం లభ్యం కావడం జరిగిందని,వాటిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.ప్రస్తుతం ఎన్నికల … Read more

జెఎస్అర్ కూలింగ్ చలివేంద్రం ప్రారంభం

సైదాపూర్ మండలం:సైదాపూర్ మండల కేంద్రంలో కొత్త బస్ స్టాండ్ అవరణలో గురువారం రోజున వేసవి కాలం దృశ్య ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రతియేటా ఏర్పాటు చేసిన విధంగానే ప్రస్తుత సంవత్సరం కూడా  జెఎస్అర్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి బస్టాండ్ వద్ద చల్లని నీటిని అందించేందుకు ఫ్రిజ్ లు ఏర్పాటు చేశారు.కూలింగ్ వాటర్ చలివేంద్రం ఏర్పాటు చేసి మండల కేంద్రానికి వచ్చే ప్రజల దాహార్తిని తీర్చే  జెఎస్అర్ సేవ భావానికి కృతజ్ఞతలు … Read more

మానవత్వాన్ని చాటుకున్న ఒడితేల ప్రణవ్

హుజురాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామానికి చెందిన దక్షిణామూర్తి వ్యాపార అవసరాల నిమిత్తం హుజురాబాద్ పట్టణానికి వచ్చి తన గ్రామానికి బైక్ పై వెళ్తున్న క్రమంలో బైక్ పై నుండి క్రింద పడి తలకు తీవ్ర గాయల పాలై రోడ్డు పై పడి ఉండగా సింగపూర్ నుండి హుజురాబాద్ వస్తున్న హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఒడితేల ప్రణవ్ గాయపడిన వ్యక్తిని చూసి హుటాహుటిన హుజురాబాద్ ప్రభుత్వ దవాఖాన కి ఆటో లో తరలించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. … Read more