కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న సిరిసేడు గ్రామ ముదిరాజ్ సంఘ అధ్యక్షులు
జమ్మికుంట, మార్చి20 : ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రెడ్డి సారంగం బిజెపి పార్టీకి రాజీనామా చేసి సిరిసేడు మాజీ ఎంపీటీసీ నేరెళ్ల కుమార్ ఆధ్వర్యంలో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో తీర్థం పుచ్చుకున్నారు.కాగా హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.ముదిరాజ్ సంఘ గౌరవ అధ్యక్షులు పుట్ట కుమారస్వామి, ఉపాధ్యక్షులు పుట్ట … Read more