ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

వీణవంక(ధనాధన్ న్యూస్)మే13:పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సోమవారం హుజురాబాద్ నియోజకవర్గం లోని సొంత గ్రామం వీణవంక లోని ప్రభుత్వ పాఠశాలలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, భార్య శాలిని తోపాటు కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కౌశిక్ రెడ్డి తల్లిదండ్రులు సాయినాథరెడ్డి,శైలజ సోదరుడు కార్తీక్ రెడ్డి ,సంతోషిని దంపతులు ఓటు వేశారు. అనంతరం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును … Read more

పదేండ్ల మోడీ పాలనలో పౌర హక్కులు హరించబడ్డాయి

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)మే11:ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసమే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీని,నరేంద్ర మోడీ ని ఓడించాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ప్రజాస్వామ్యవాదులకు పిలుపునిచ్చారు.శనివారం పట్టణంలోని సిటీ సెంట్రల్ హాల్లో “ప్రమాదంలో భారత ప్రజాస్వామ్యం”అనే సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు,బలహీన వర్గాల సంక్షేమం,సామాజిక న్యాయానికి మన రాజ్యాంగం పెద్దపీట వేసిందని,అలాంటి రాజ్యాంగాన్ని రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ ప్రమాదంలో పడవేసే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం … Read more

జమ్మికుంటలో బీజేపీ ముమ్మర ప్రచారం

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే10:జమ్మికుంట పట్టణంలోని మోత్కల గూడెం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 70 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో వెనక్కిపోయిన భారతదేశాన్ని,కేవలం పది సంవత్సరాలలోనే ప్రపంచం లో దేశాన్ని ముందు వరుసలో ఉంచాడని ఆకుల రాజేందర్ అన్నాడు.ఈ కార్యక్రమంలో పోలింగ్ బూత్  అధ్యక్షులు పొనగంటి రవి,ఆకుల కిషన్,రావుల మహిపాల్,ఆకుల పోచయ్య, తాటి కంటి మల్లేశం,పొనగంటి సతీష్, పొన్నగంటి  ప్రశాంత్,మల్లయ్య,ఆదర్శ్, అరుణ్,విజయ్,వెంకటేష్,అంజి,దేవ ప్రకాష్, ఉయ్యాల శ్రీనివాస్,మధు పాల్గొన్నారు.జై బీజేపీ,జై మోడీ,జై బండి … Read more

ప్రతి ఊర్లో నరేంద్ర మోడీ మాటే!

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే09:జమ్మికుంట మండలంలోని శాయంపేట గ్రామంలో ఉపాధి పని కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు సంపెల్లి సంపత్ రావు,బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పుప్పాల  రఘు,ఓబీసీ మోర్చా  జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ ప్రతి ఉపాధి హామీ  కార్మికులను పలకరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గ్రామీణ స్థాయిలో ఉపాధి హామీ పథకం కల్పిస్తూ,ప్రతి ఇంటికి రేషన్ బియ్యం అందిస్తూ,స్మశాన వాటికలు,ఉజ్వల గ్యాస్ యోజన,అనేక రకాల  పథకాలు అందిస్తున్నారని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో పోలింగ్ బూత్ అధ్యక్షులు … Read more

ఎంపీగా వినోద్ కుమార్ ను గెలిపిస్తే మీ తోడుగా మేమిద్దరం ఉంటాం

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే06:తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోని మోసగాడని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం హుజరాబాద్ నియోజకవర్గం లోని జమ్మికుంట అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన రోడ్ షో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు.ఆరు గ్యారెంటీలు అమలు చేశామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఎవరికి అమలు చేశారో కూడా చెప్పాలన్నారు.మహిళలకు 2500 పెన్షన్, … Read more

తల్లడిల్లిన భరతమాత సామాజిక గీతం ఆవిష్కరించిన వొడితల ప్రణవ్

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే7: హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ సింగపూర్ లోని తన నివాసంలో సోమవారం రాత్రి తల్లడిల్లిన భరతమాత సామాజిక గీతం సంఘమిత్ర యూట్యూబ్ ఛానల్ లో ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ మాట్లాడుతూ తల్లడిల్లిన భరతమాత సామాజిక గీతాన్ని ఇల్లందకుంట మండలం సీతంపేట కి చెందిన రచయిత మైస ఎల్లయ్య భారతదేశంలో ప్రస్తుత తరుణంలో స్త్రీలకు జరుగుతున్న అన్యాయాన్ని, మాణిపూర్ రాష్ట్రంలో రెండు తెగలకు మధ్య జరిగిన పోరాటంలో స్త్రీల … Read more

తెలంగాణ జన సమితి
పార్లమెంటరీ కమిటీ నియామకం

పార్లమెంటరీ ఇంచార్జి ముక్కెర రాజు పార్లమెంటరీ కో ఆర్డినేటర్ అరికిల్ల స్రవంతి కరీంనగర్(ధనాధన్ న్యూస్)మే 06:పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ జన సమితి పార్టీ కరీంనగర్ పార్లమెంటరీ కమిటీని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు. కరీంనగర్ పార్లమెంటరీ కమిటీ ఇంచార్జి గా ముక్కెర రాజు,కో ఆర్డినేటర్ గా జగ్గారెడ్డి,అరికిల్ల స్రవంతి, కర్రే సతీష్ యాదవ్,మోరే గణేష్,పల్లెర్ల శ్రీనివాస్,రమేష్ లను నియమించడం జరిగింది.తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ తో పొత్తు లో భాగంగా ప్రస్తుతం … Read more

డైలాగులతో ఓట్ల రాజకీయం

వీణవంక(ధనాధన్ న్యూస్)మే 06:డైలాగులతో ఓట్ల రాజకీయం చేస్తూ పబ్బం గడుపుతున్న రాజకీయ నాయకులకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు.కాంగ్రెస్ పార్లమెంటరీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుకు మద్దతుగా వీణవంక మండలంలోని మామిడాల పల్లి ఉపాధి హామీ కూలీల వద్ద ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ కష్టపడితేనే దేవుడు ఫలితాన్ని అందిస్తాడని,దేవుడి ఫోటో పెట్టుకుని అక్షింతలు వచ్చాయా అంటూ రాజకీయాలు చేయడం సరైనది కాదన్నారు.పేద బడుగు బలహీన … Read more

కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షునిగా ఏకగ్రీవ ఎన్నిక

సైదాపూర్(ధనాధన్ న్యూస్)మే06:సైదాపూర్ మండలం లో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం లో అమ్మనగుర్తి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గా పోలు శ్రీనివాస్ ని ఏకగ్రీవం గా ఎన్నుకోవడం జరిగింది.గత ఐదు సంవత్సరాలుగా చేసిన సేవాను గుర్తించి శ్రీనివాస్ ని ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందుకు శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశాడు.అలాగే తన అధ్యక్ష ఎన్నికకి సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్,ఎంపిటిసి మల్లయ్య కి,మండల అధ్యకుడు దొంత సుధాకర్ కి కృతజ్ఞతలు తెలిపారు.

అవినీతి పోవాలంటే- సామాన్యుడు మారాలి   

న్యూస్ డెస్క్(ధనాధన్ న్యూస్)మే03:నేటి సమాజ పరిస్థితి ఎలా తయారయింది అంటే..! మనం మారద్దు కానీ మార్పు రావాలి, అవినీతి లేని సమాజం కావాలి, ప్రభుత్వాల ద్వారా ఉచితాలు రావాలి, మనం ఏం పని చేయొద్దు, మన ఇంటి వద్దకే అన్ని రావాలి, కానీ ఓటు వేసేటప్పుడు ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే మా ఓటు… మరి డబ్బులు తీసుకొని ఓటు వేసినప్పుడు మనం కోరుకునే అవినీతి రహిత సమాజం ఎలా ఏర్పడుతుంది. ఎవరో రావాలి ఏదో … Read more