సాంస్కృతిక శాఖ మండల కమిటీ ఎన్నిక

జమ్మికుంట,ధనాధన్ న్యూస్: కళలను ప్రోత్సహించడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కళలను వెలికితీస్తూ కళాకారులుగా తయారు చేయడమే సాంస్కృతిక సంస్థల ముఖ్య ఉద్దేశమని జమ్మికుంట సాంస్కృతిక సమాఖ్య సంస్థ మండల అధ్యక్షుడు వేముల అశోక్ తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వైఎస్ శర్మ ఆదేశాల మేరకు,హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు తాండ్ర శంకర్ సూచనలతో జమ్మికుంట మండల కమిటీని సోమవారం ఎన్నుకున్నారు.ఉపాద్యక్ష, ప్రధాన కార్యదర్శి గా జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి గ్రామానికి చెందిన మొలుగూరి సుమలత,కొలుగూరి రజిత ను … Read more

ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ

హుజురాబాద్,ధనాధన్ న్యూస్: ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానం మేరకు ఆరు గ్యారంటిల్లో ప్రతీ హామీని నేరవేరుస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోపే 4 గ్యారంటీలను అమలు పరుస్తున్నమని ఇది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి కి నిదర్శనమని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకర్గ ఇంఛార్జి ప్రణవ్ అన్నారు.రేపటి నుండి మరో రెండు పథకాలను ప్రవేశపెడుతున్నామని సామాన్య ప్రజలకు ఉపయోగపడే ఈ పథకాలను తెలంగాణ ప్రజలు,హుజురాబాద్ నియోజక వర్గ ప్రజలు సద్వినియోగపరుచుకోవాలనీ కోరారు.ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలలోపే రెండు స్కీములను … Read more

జమ్మికుంట లో ఉచిత మెగా వైద్య శిబిరం

జమ్మికుంట పట్టణంలోని ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా క్యాంప్ నిర్వహించడం జరిగింది.ఈ క్యాంపులో 140 మంది రోగులు వారికి ఉన్న అనారోగ్య సమస్యలను చూపించుకున్నారు.వీరికి ఉచిత రక్త పరీక్షలు-మూత్ర పరీక్షలు మరియు గుండె పరీక్ష (ఈసీజీ) చేసి సీనియర్ డాక్టర్లు ఆకుల శ్రీనివాస్(జనరల్ ఫిజీషియన్),కార్తీక్ రెడ్డి (సర్జన్) లచే పేషెంట్లకు ఉన్న రోగ నిరోధకతను గుర్తించి వారికి సలహాలు మరియు సూచనలు చెప్పి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో … Read more

అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు

జమ్మికుంట,ధనాధన్ న్యూస్: జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల నుండి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి ఒక ప్రకటనలో తెలిపారు.ఈరోజు జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామానికి చెందిన పలువురు ఇసుక ట్రాక్టర్ యజమానులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ అక్రమంగా ఇసుక తరలిస్తూ అడ్డుకుంటున్న పోలీస్ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించిన విలాసాగర్ గ్రామానికి … Read more

ఘనంగా యుప్ టీవీ అధినేత జన్మదిన వేడుకలు

వీణవంక,ధనాధన్ న్యూస్: వీణవంక మండలకేంద్రంలో యుప్ టీవీ అధినేత  పాడి ఉదయ్ నందన్ రెడ్డి జన్మదిన వేడుకలును  యాప్ టీవీ ఉద్యోగులు మరియు టూరిటో మహిళా ఉద్యోగులు,వీణవంక గ్రామస్తులు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఉద్యోగులు మరియు స్థానికులు మాట్లాడుతూ అన్నా అంటే నేనున్నానని ఈ నియోజకవర్గంలోని ఐదు మండలాల పేద ప్రజలకు అండగా ఉంటూ,నిరుపేద విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న పాడి ఉదయ్ నందన్ రెడ్డి నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో … Read more

ఘనంగా శ్రీ విశ్వేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని బొమ్మల గుడి శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయంలో శనివారం వేద పండితుల మధ్య మంత్రోచ్ఛారణ మధ్య శ్రీ విశ్వేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కమనీయం గా వైభవంగా ఆలయ అర్చకులు వేణుగోపాల్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. శనివారం 85 వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన కళ్యాణ మహోత్సవానికి ఆలయ ట్రస్టిలు కొండూరు కుటుంబ సభ్యులు పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.భక్తులు స్వామి వారి కళ్యాణం మహోత్సవమ్ నేత్రపర్వంగా వీక్షించి మొక్కులు … Read more

తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు వికాస సమితి జమ్మికుంట మండల అధ్యక్షుడిగా అనిల్ కొలుగూరి

జమ్మికుంట,ధనాధన్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు వికాస సమితి (రి.1251/2016) రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు యర్రమాద కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు జమ్మికుంట మండల అధ్యక్షులుగా కొలుగూరి అనిల్ ను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణారెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ఆశయాలను ఆదర్శాలను మండల వ్యాప్తంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి,చట్టాలపై అవగాహన కల్పిస్తామన్నారు.సమాజంలో జరుగుతున్న అవినీతిని అక్రమాలను వెలికి తీసేందుకు సమాచార హక్కు చట్టం ఒక వజ్రాయుధమని తెలిపారు.(సహవిస) జమ్మికుంట మండల అధ్యక్షుడిగా … Read more

ఘనంగా లోటస్ పాండ్ పాఠశాల వార్షికోత్సవం

జమ్మికుంట,ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలోని స్థానిక ఎంపిఆర్ గార్డెన్స్ లో లోటస్ పాండ్ పాఠశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చైర్మన్ డాక్టర్ పుల్లూరి సంపత్ రావు విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమం ప్రారంభించారు.విద్యార్థులను ఉద్దేశించి చైర్మన్ డా.పుల్లూరి సంపత్ రావు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు జీవన నైపుణ్యాలను పెంచుకోవాలని అన్నారు.తల్లితండ్రులు కూడా వారికి ఎన్ని పనులు ఉన్న కొంత సమయాన్ని పిల్లలతో కూడా గడుపుతూ ఉన్నట్లయితే తల్లిదండ్రులపై సమాజంపై … Read more

బాలవికాస స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు అభినందనీయం

బాల వికాస స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సమాజ సేవలు అభినందనీయమని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.జమ్మికుంట పట్టణంలోని నూతన వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో ఆదివారం ఏర్పాటు చేసిన వికాస బాలల పుట్టినరోజు వేడుకల్లో ముఖ్యఅతిథిగా హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ పాల్గొన్నారు.బాల వికాస కోఆర్డినేటర్లు సభ్యులు వొడితల ప్రణవ్ కి పూలు చల్లుతూ బతుకమ్మలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ బాల … Read more

శివాలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరైన వోడితల ప్రణవ్

వీణవంక,ధనాధన్ న్యూస్: వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలోని  శివాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ శుక్రవారం హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయనకు ఆలయ పూజారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దేవాలయాల విశిష్టత ప్రజలకు తెలిసే విధంగా దేవాలయాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వాల బల కిషన్ … Read more