టిపిటిఎల్ఏ అధ్యక్షుడి గా రహమాన్ భారి విజయం
జమ్మికుంట/ధనాధన్ న్యూస్: తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ అసోసియేషన్- టిపిటిఎల్ఏ అధ్యక్ష పదవికి ఎన్నికలు ఆదివారం జమ్మికుంట పట్టణంలో లోటస్ పాండ్ స్కూల్ ఎన్నికలు నిర్వహించారు.. నిర్వహించిన ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులు పోటీ పడగా మొత్తం ఓట్లు 479కి కాను 423 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా ఇందులో రహమాన్ కి 233 ఓట్లు, స్వర్ణలతకి 102 ఓట్లు, జగన్ కి 85 ఓట్లు వచ్చాయి.. మహమ్మద్ రహమాన్ తమ సమీప అభ్యర్థి పైన … Read more