కౌశిక్ రౌడీయిజాన్ని కేటీఆర్ సమర్దిస్తున్నారా
హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఓసారి మెంటల్ హాస్పిటల్ లో చూపించుకోవాలని, ఆ పిచ్చి ముదిరితే బీఆర్ఎస్ పార్టీకే నష్టమని,బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించండి అని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్. సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని కమలాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి రోజురోజుకు … Read more