విద్యార్థులకు మెరుగైన భోజనం అందించడం మనందరి బాధ్యత
సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండల మంగళవారం ఎమ్మార్సీ కార్యాలయంలో మధ్యాహ్న భోజన కార్మికుల సమావేశం ఎంఈఓ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు నాణ్యమైన,రుచికరమైన,పరిశుభ్రమైన ఆహారాన్ని పిల్లలకు అందించాలని,ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థులకు మెరుగైన భోజనం అందించాలని వంట చేసే పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తాజా కూరగాయలు వినియోగించాలని తహశీల్దార్ దూలం మంజుల సూచించారు.త్వరలో మధ్యాహ్నం భోజన కార్మికులకు వంట సామాగ్రి మంజూరు కానుందని వారి సమస్యలను పై … Read more