ఉపాధి హామీ నిధుల దుర్వినియోగంపై అధికారుల విచారణ
సైదాపూర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఆకునూరు గ్రామ పంచాయతీలో సర్పంచ్ పదవిలో ఉన్నప్పుడు ముత్యాల రమణారెడ్డి ఈజీఎస్ నిధులను ముందస్తు గా తీసుకొని స్వాహా చేశాడని ఆకునూరు గ్రామానికి చెందిన రావుల రాజిరెడ్డి సమాచార చట్టం ద్వారా సమాచారం తీసుకొని నిధులను ముందస్తు గా తీసుకొని గ్రామపంచాయతీలో జమ చేయలేదని,నిధులు దుర్వినియోగం చేశారని కలెక్టర్ ఫిర్యాదు చేయగా జిల్లా కలెక్టర్,జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు మంగళవారం రోజున ఆకునూరు గ్రామపంచాయతీ లో అధికారులు … Read more