15 సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై
సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామంలో జనవరి 12,ఆదివారం రోజున జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2009-2010 సంవత్సరానికి చెందిన పదో తరగతి విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంతో ఒకే వేదికపై 15 సంవత్సరాల తర్వాత స్నేహితులందరూ కలిసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితుల పాత్ర చాలా కీలక ఆటపాటలు చిలిపి చేష్టలు ఇలా ఏదైనా గాని మనం వెన్నంటే ఉండి నేనున్నానంటూ … Read more