నీట్ లో 492 మార్కులు సాధించిన గిరిజన బిడ్డ
సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని రాయికల్ తండకు చెందిన బానోతు శృతిక నీట్ లో 492 మార్కులు సాధించి ప్రభుత్వ కళాశాలలో ఎంబీబీఎస్ లో సీటు రావడం పట్ల తల్లిదండ్రుల పాటు గ్రామస్తులు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ రాయికల్ తండా గ్రామానికి చెందిన బానోతు మమత రమేష్ నాయక్ ల కుమార్తె శృతిక నీటిలో 492 మార్కులు సాధించి రాయికల్ తండాకు చెందిన విద్యార్ధి ఏంబిబిఎస్ లో సీటు సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం … Read more