ప్రతి పథకం ప్రజలకు చేరడమే ప్రభుత్వ ధ్యేయం
సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండల కేంద్రంలో రైతువేదికలో అగ్రికల్చర్ ఆఫీసర్ వైదేహి అధ్యక్షతన నిర్వహించిన వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ రంగాల పథకాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వివిధ విభాగాల అధికారులురైతులు పెట్టుబడి తక్కువగా ఉండి అధిక ఆదాయం వచ్చే పంటలపై దృష్టి సారించాలని, పాడి పశువుల పోషణ,చేపలు పెంపకం,పండ్ల, గొర్రెలు,నాటు కోళ్లు,తోటలు,ఆయిల్ ఫాం,డ్రాగన్ ఫ్రూట్,పట్టు పరిశ్రమపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. రైతుల సంక్షేమం … Read more