భక్త ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అంబరానంటిన ముగ్గుల పోటీలు
సైదాపూర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెంకటేశ్వర పల్లె గ్రామంలో సంక్రాంతి పండుగ పర్వదినాన వెంకటేశ్వర పల్లె గ్రామంలో భక్తాంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.భక్తాంజనేయ స్వామి దేవాలయ కమిటీ అధ్యక్షులు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని అంగరంగ వైభోగంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. వెంకటేశ్వర పల్లి గ్రామ మహిళలు పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి భక్తా ఆంజనేయ … Read more