మా గ్రామాన్ని పట్టించుకోండి మంత్రి గారు
సైదాపూర్/ధనాధన్ న్యూస్: పాలకులు మారినా…ప్రభుత్వాలు మారినా…ప్రజల ఇబ్బందులు తప్పడం లేదు…కొత్త గ్రామపంచాయతీగా ఆవిర్భవించిన గర్రెపల్లి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యము లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యంతో పాటు గ్రామంలో రేషన్ షాపు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దోకిడి తిరుపతి అన్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…హుస్నాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయంపై ప్రత్యేకమైన … Read more