ఈటలకు జన్మదిన శుభాకాంక్షలు బీజేపీ నాయకులు

మాజీ మంత్రి ఈటల రాజేందర్ జన్మదిన సందర్భంగా జమ్మికుంట జడ్పిటిసి శ్రీరామ్ శ్యామ్ షామీర్పేట్ లోని ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నుండి అత్యధిక మెజార్టీ తో ఈటల రాజేందర్ గెలుపు తత్యం అయిందని అన్నారు.ఈ కార్యక్రమంలో  బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబల్లి సంపత్ రావు, జమ్మికుంట గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ ఎర్రంరాజు సురేందర్ రాజ్,ఇల్లంతకుంట మండల పార్టీ అధ్యక్షులు తిరుపతిరెడ్డి,ఇనగాల రత్నాకర్, బొంతల అమరేందర్,జక్కుల రమేష్,బుర్ర కరుణాకర్, అరవింద్,రజనీకాంత్,తదితరులు … Read more

ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రైవేటు అంబులెన్స్ లు

హుజురాబాద్,ధనాధన్ న్యూస్: రోడ్డు మీద అంబులెన్సు వస్తుందంటే మనం ఎంత పనిలో ఉన్న అందులో ఉన్న పేషేంట్ ప్రాణాలు నిలువాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ,బండికి సైడ్ ఇస్తాము.కానీ అత్యవసర పరిస్థితిలో వినియోగించే అంబులెన్స్ యజమానుల నిర్లక్ష్య వైఖరిలతో ప్రాణాలకు చేటు చేకూరుతుంది.వీళ్ళ నిర్వాహకం వల్ల నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి..కనీసం వాహనాల్లో మౌలిక  వసతులు లేకుండా,కనీసం డీజిల్,పెట్రోల్ కూడా చూసుకోకుండా ప్రజల ప్రాణాలను హరిస్తున్నారు.కనీసం ప్రథమ చికిత్స చేసే టెక్నీషియన్ కూడా లేకుండా డబ్బు సంపాదనే ధ్యేయంగా ప్రజల … Read more

మహాజన సోషలిస్ట్ పార్టీ నూతన కమిటీల ఎన్నిక

ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం మహాజన సోషలిస్టు పార్టీ హుజురాబాద్ శాఖ ఎన్నికలు సోమవారం ఉదయం  ఎం.ఎస్.పి హుజురాబాద్ నియోజకవర్గ కార్యాలయంలో  ఎం.ఎస్.పి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు తునికి వసంత్ అధ్యక్షతన జరిగాయి.ఎంఎస్పి పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ కన్వీనర్ గా కనుకుల గిద్ద గ్రామానికి చెందిన ఆళ్ళ కేశవులు,ఎం.ఎస్.పి హుజురాబాద్ మండల కన్వీనర్ గా సిర్సపల్లి గ్రామానికి చెందిన తునికి భాస్కర్, కో కన్వీనర్లు గా బొడ్డు సంపత్, కల్వల వీరస్వామి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ … Read more

మట్టి మాఫియా పై చర్యలేవి

జమ్మికుంట పట్టణం దిన దిన అభివృద్ధి చెందుతుండడంతో పట్టణం లో గృహాలు, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు శరవేగంగా జరుగుతుండడంతో భవన నిర్మాణ అవసరాల దృశ్య, యజమానుల అవసరాలను ఆసరాగా తీసుకున్న మట్టి అక్రమ వ్యాపారులు మండలంలోని చుట్టూ ప్రక్కల గ్రామాలలోని ప్రభుత్వ భూముల్లోని అక్రమ మొరం దందా యదేచ్చగా కొనసాగిస్తున్నారు.సహజ సంపదను కొల్లగొట్టి ఆదాయ వనరుగా మార్చుకుంటు ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు.జమ్మికుంట మండలంలోని పెద్దంపల్లి గ్రామ శివారులో గల సర్వే నంబర్ 1405 గల … Read more

గజ్జెల కాంతం కే పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ టిక్కెట్ ఇవ్వాలి

జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామంలో ఎర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచపల్లి సాగర్ మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా గజ్జెల కాంతంకి ఇవ్వాలని తెలంగాణ అంబేడ్కర్ యువజన సంఘం హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జీ రాచపల్లి సాగర్ కాంగ్రెస్ పార్టీ ని కోరారు.తెలంగాణ రాష్ట్రంలో 80 లక్షల మంది మాదిగలు గత ప్రభుత్వం చేసిన అణచివేతను గమనించే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యావత్తు మాదిగలు కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి … Read more

ఎన్ఎస్ఎస్ వాలింటీర్లు ప్రజా ప్రయోజనం కోసం సేవ చేయాలి

సైదాపూర్ మండలంలోని లస్మమన్నపల్లి గ్రామంలో  శనివారం రోజున ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ప్రజాప్రయోజనం కోసము దీర్ఘకాలము గుర్తుండే విధంగా సమాజానికి సేవ చేసి ఉత్తమ వాలెంటర్లుగా  గుర్తింపు పొందాలని సైదాపూర్ ఎంపీడీవో భూక్య యాదగిరి వాలంటీర్లను ఉద్దేశించి చెప్పారు.విఎస్ఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఏర్పాటు చేసిన ఎన్ఎస్ఎస్  వేసవి కాల ప్రత్యేక సేవా  శిబిరము శనివారము ముగిసింది.ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్  వాలంటర్లు సేవా దృక్పధ ముని కలిగి ఉండి … Read more

చదువుకు పేదరికం అడ్డుకాకూడదు

చదువుకు పేదరికం అడ్డు కాదని,చదువుకోవడానికి ముందుకు వస్తే సహకరించడానికి మేము ఉన్నామని, కలుషితం లేని మంచినీరు తాగడం కోసం పాఠశాలకు వాటర్ ప్యూరిఫైడ్ నీళ్లను త్వరలోనే అందజేస్తామని కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గ ఇంఛార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు.హుజురాబాద్లోని జిల్లా బాలికల ఉన్నత పాఠశాలలో జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షప్యాడ్లు,స్టేషనరీని అందజేశారు.

రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జమ్మికుంట బ్రాంచ్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు జరిగింది. పాత కార్యవర్గం యొక్క కాల పరిమితి ముగిసినందున, నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షుడుగా దాసరి రాజేశ్వరరావు, కార్యదర్శిగా మొహమ్మద్ మొయినుద్దీన్, కార్యనిర్వాహక అధ్యక్షుని గా టీ వెంకటస్వామి, సంయుక్త్య కార్యదర్శిగా శీలం మల్లేశం, సహాయ కార్యదర్శులుగా ఏం పరశురాములు, జి.మొగిలి, బి.సమ్మయ్య, డి. సారంగపాణి, ఎస్.రామచందర్, ఎస్.రాజయ్య కోశాధికారిగా బి.విద్యాసాగర్ సహాయ కోశాధికారిగా ఎండి ఖాదర్ ఖాన్ గౌరవ సలహాదారులుగా … Read more

కాంగ్రెస్ చేరనున్న 200 మంది ముదిరాజ్ సంఘ నాయకులు

కరీంనగర్ జిల్లా కేంద్రంలో  బీసీ మరియు రవాణా శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా మత్స్య సహకారాల సంఘం అధ్యక్షులు పిట్టల రవీందర్  కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న శుభ సందర్భంగా సైదాపూర్ మండల కేంద్రం నుండి 26 గ్రామాల ముదిరాజ్ సంఘ నాయకులు వివిధ గ్రామాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులు  జిల్లా ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు రాయిశెట్టి చంద్రయ్య మాట్లాడుతూ,జిల్లా ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు రాయిచెట్టి చంద్రయ్య  మత్స్య సహకారాల సంఘం డైరెక్టర్ … Read more

రసమయి కి చీర,సారే ప్రధానం చేసిన బిజెపి నాయకులు

కరీంనగర్ బిఆర్ఎస్ సభలో మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్,కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బిజెపి మానకొండూర్ మండల శాఖ ఆధ్వర్యంలో రసమయి బాలకిషన్ కు చీరే, సారేను ప్రధానం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ బిజెపి మండల పార్టీ అధ్యక్షులు రాపాక ప్రవీణ్ మాట్లాడుతూ రసమయికి ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నారని,బండి సంజయ్ ని విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.మాజీ ఎమ్మెల్యే హోదాలో ఉండి … Read more