డ్రోన్ స్పేయర్ కు యువకులకు రుణ సదుపాయం
సైదాపూర్ మండలంలోని వెన్కేపల్లి లో సోమవారం రోజున విశాల సహకార పరపతి సంఘం సర్వసభ్య సమావేశంలో అధ్యక్షులు కొత్త తిరుపతి రెడ్డి మాట్లాడుతూ సంఘంలో రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో చెల్లించినట్లయితే రైతులకు ఆర్థిక భారం తగ్గి సంఘ అభివృద్ధికి కృషి చేసిన వారు అవుతారని, ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి గ్రామంలో డ్రోన్ స్పేయర్ అవసరం అవుతుంది గ్రామంలో రైతులు పండించే వరి మొక్కజొన్న పత్తి పంటలకు చీడపీడల నివారణ కోసం పిచికారి చేసేందుకు … Read more