నేత్రదానంతో ఇద్దరికి చూపు
జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణానికి చెందిన చిదురాల వెంకటయ్య అనారోగ్యంతో బుధవారం మృతి చెందడం జరిగింది.వారి సమీప బంధువు,సదాశయ ఫౌండేషన్ ప్రతినిధి అయిన డీలర్ గర్రెపల్లి వెంకటేశ్వర్లు వారికి నేత్రదానంపై అవగాహన కల్పించగా వారు ఒప్పుకోవడంతో,కరీంనగర్ జిల్లా సదాశయ ఫౌండేషన్ అధ్యక్షుడు నరహరి ఆధ్వర్యంలో,వరంగల్ ఎల్వీపీ టెక్నీషియన్ నరేందర్ సహకారంతో నేత్ర సేకరణ చేసి హైదరాబాద్ ఎల్వీపీ ఐ బ్యాంక్ కి పంపడం జరిగింది.ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించిన కుమారులు కోడండ్లు కృష్ణమూర్తి-రాధిక,భాస్కర్-జ్యోతిలకు,కూతుర్లు అల్లుండ్లు భాగ్యలక్ష్మి,(కీ.శే.రాజన్న),రమాదేవి సుధాకర్ … Read more